టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవలే భూమా మౌనిక ని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ క్రమంలోనే మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికకు ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.
పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేశారు. ‘ఏం మనసో .. ఏం మనసో’ అంటూ అనంత శ్రీరామ్ రాసిన పాటకి అచ్చు రాజమణి ట్యూన్ చేయడమే కాకుండా, ఆయనే ఈ పాటను ఆలపించారు. పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఈ పాటపై కట్ చేశారు.
ఆత్మీయుల రాక .. ఇద్దరినీ ముస్తాబు చేయడం .. ఉంగరాలు మార్చుకోవడం .. తలంబ్రాలు పోసుకోవడం .. అరుంధతి నక్షత్రం చూపించడం .. పెద్దల ఆశీస్సులు మొదలైన దృశ్యాలపై ఈ పాట సాగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు