మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీద ఉన్నాడు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల సోషల్‌మీడియాలోకి వచ్చిన చిరు సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతి విషయంపైనా స్పందిస్తూ, తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్ 8వ తేదీతో తనకెంతో అనుబంధం ఉందని నేడు ఆ విశేషాలను చెబుతానని చిరు ట్విటర్ వేదికగా అన్నారు. చెప్పినట్లుగానే, వరస ట్వీట్లతో ఏప్రిల్ 8తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది…చిన్నప్పటి నుంచి…1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?…to be continued pic.twitter.com/TdVKjg05nS
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, “ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి” అన్నారు. అప్పటి నా ఫోటో.. ..to be continued pic.twitter.com/HnpRnezH8E
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …? pic.twitter.com/A2lqoazwcJ

Dance లో grace, ఆ వయస్సు నుంచే ఉంది. Bunnyలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. Happy Birthday Bunny! @alluarjun నువ్వు బాగుండాలబ్బా.. #8thApril pic.twitter.com/Wvp9O36MKx
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
Happy Birthday Akhil @AkhilAkkineni8 Charan కి ఒక తమ్ముడు. సురేఖకి, నాకు just like son. Most eligible bachelor and most loved kid. Have a great year ahead. #8thApril pic.twitter.com/yC0HxPENQA
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6’4″) అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి.Wish you a “Power”ful future. Happy Birthday Akira! #8thApril pic.twitter.com/wDO7qSwxHx
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020