HomeTelugu Big Stories'మెగా ప్రిన్సెస్‌' స్వాగతం: చిరంజీవి

‘మెగా ప్రిన్సెస్‌’ స్వాగతం: చిరంజీవి

welcome to little mega prin

మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని జూన్ 20 తెల్లవారుజామున హైదరాబాద్- అపోలో హాస్పిటల్ లో ఆడబిడ్డ కు జన్మనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ తొలిసారిగా మనవరాలి ని కలవడానికి ఆసుపత్రికి చేరుకున్నారు. తమ ఫ్యామి లీలో కొత్తగా చేరిన నవజాత శిషువును వీక్షించిన అనంతరం రామ్ చరణ్- ఉపాసన దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పాప రాక తో కొణిదెల- కామినేని కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తమ ఇంటికి కొత్త అతిథి రాకను స్వాగతిస్తూ లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ ఎంతో మురిసిపోతున్నారు. “లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం !! మీ రాక తో కోట్లాది మంది మెగా ఫ్యామిలీ సభ్యుల లో ఆనందోత్సాహాలు నింపావు. తల్లిదండ్రులను చేసి వారిలోను ఉత్సాహాన్ని పెంచావు. ఎంతో సంతోషంగా గర్వంగా!!” అంటూ చిరు ట్వీట్ చేశారు. మెగా హీరోలంతా ఇప్పటికే చరణ్- ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసారు. సోషల్ మీడియాల ద్వారా మెజారిటీ కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu