Homeతెలుగు Newsపిక్ టాక్ : ఒంపు సొంపులతో మైకం తెప్పిస్తున్న వామిక

పిక్ టాక్ : ఒంపు సొంపులతో మైకం తెప్పిస్తున్న వామిక

Wamiqa Gabbi Photoshoot Stills

హాట్ బ్యూటీ వామిక గబ్బి .. రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో వామిక గబ్బి లేటెస్ట్ గా అప్ లోడ్ చేసిన హాట్ ఫోటోస్ కు.. ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో వామిక గబ్బి ఫాలోయింగ్ అంతంకంతకూ పెరుగుతూ వస్తోంది. కానీ, వెండితెరపై మాత్రం అంత గొప్పగా వెలగలేకపోతోంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నా.. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం వామిక గబ్బికు అవకాశాలు మాత్రం రావడం లేదు. అప్పటికీ ఎంతో కష్టపడి.. పట్టుదలతో కొన్ని అవకాశాలు సాధించింది వామిక. వాటి ద్వారా తన టాలెంట్ నిరూపించుకుంది కూడా. అయినా సరే మేకర్స్ మాత్రం వామిక గబ్బి కి సాలిడ్ ఛాన్స్ లు ఇవ్వడం లేదు.

337825758 1159391568069598 6731253782926946153 n

ఐతే, వామిక గబ్బి చేసినవి కొన్నిసినిమాలే అయినా.. ఆ సినిమాల్లో హీరోయిన్ గా తను 100 శాతం ఇచ్చింది. అయినా సరే అవకాశాలు మాత్రం వామిక గబ్బికి రావడం లేదు. తాను మిడిల్ క్లాస్ నుంచి రావడం వల్లే, ఎలాంటి కమిట్ మెంట్ లను ఇవ్వకపోవడం వల్లే ఇలా జరుగుతోందని… ఎన్నోసార్లు బాధపడింది వామిక గబ్బి. కానీ ఇప్పటికీ వామిక పరిస్థితి మారలేదు. ఇక అడపా దడపా చిన్నచిన్న సినిమాలు చేసుకుంటూ.. వెబ్ కంటెంట్ పై వామిక గబ్బి ఎక్కువగా దృష్టి పెట్టింది.

337845612 1156646161674777 1058234507292813579 n

సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ.. కుర్ర కారుకు వామిక గబ్బి వెర్రెక్కిస్తోంది. అవకాశాలు వచ్చినా రాకపోయినా ఏమాత్రం తగ్గేదే లేదంటుంది. అప్పుడప్పుడు ఫ్యాషన్ షోస్ కు కూడా వెళ్తుంటుంది వామిక గబ్బి. రీసెంట్ గా ముంబై లో జరిగిన ఓ షోలో.. ర్యాంప్ వాక్ చేసిన వామిక గబ్బి అందరి దృష్టిని ఆకర్షించింది. ఉబికి వస్తున్న యవ్వనాలు, తోడలు.. నాభి అందాలను చూపిస్తూ వామిక గబ్బి రెచ్చిపోయింది. అసలు అందాల ఆరబోతలో వామిక గబ్బి స్టైలే వేరు అన్నట్టు ఉన్నాయి ఆమె ఫోజులు.

337829067 3375070746080423 1732803433832130835 n

మొత్తానికి జయాపజయాలతో సంబంధం లేకుండా వామిక గబ్బి సినిమాలు చేసుకుంటూ పోతుంది. కెరీర్ నెమ్మదించిన తరుణంలో వామిక గబ్బి పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వామిక గబ్బి ఈ వార్తలను ఖండిస్తోంది అనుకోండి. జీవితంలో పెళ్లి కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి అని చెబుతుంది. ఏది ఏమైనా వామిక గబ్బి కొత్త అందాల ఫోటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

 

338188132 766226571518776 4485487052721183605 n

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu