HomeTelugu Big Stories'వాల్తేరు వీరయ్య: బాస్‌ పార్టీ సాంగ్ మేకింగ్‌ వీడియో విడుదల

‘వాల్తేరు వీరయ్య: బాస్‌ పార్టీ సాంగ్ మేకింగ్‌ వీడియో విడుదల

1
టాలీవుడ్‌ స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మాస్‌ ఎంటర్‌టైనర్‌ గా వస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా బాస్‌ పార్టీ సాంగ్ మేకింగ్‌ వీడియో విడుదలై.. సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది.

దేవీ శ్రీ ప్రసాద్‌ స్వయంగా రాసి కంపోజ్ చేసిన ఈ పాటను బాస్‌ పార్టీ పాటను నకాశ్‌ అజీజ్‌, డీఎస్పీ, హరిప్రియ పాడారు. కాగా బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా-చిరంజీవి కాంబోలో వస్తున్న ఈ పాట మాస్‌ లవర్స్ కు కావాల్సిన ఎంటర్‌ టైన్‌ మెంట్ అందించడం ఖాయమని సాంగ్‌ తో తెలుస్తోంది.

బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) దర్శకత్వం వహిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటిస్తుం పోషిస్తోంది.ది. 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu