HomeTelugu Trendingప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: హీరో విశాల్‌

ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: హీరో విశాల్‌

Vishal open about his love
కోలీవుడ్‌ హీరో విశాల్ హీరోయిన్‌ అభినయతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో విశాల్ కు భార్యగా అభినయ నటించింది. మరోవైపు, తాజాగా విశాల్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు పూర్తి బలం చేకూర్చేలా ఉన్నాయి.

తనకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదని విశాల్ అన్నాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని.. త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయిని అందరికీ పరిచయం చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం యాక్టర్స్ యూనియన్ కోసం బిల్డింగ్ కడుతున్నామని… మూడేళ్లలో అది పూర్తవుతుందని… నిర్మాణం పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu