HomeTelugu Trendingవిశాల్‌కు క్షణాల్లో తప్పిన ప్రమాదం

విశాల్‌కు క్షణాల్లో తప్పిన ప్రమాదం

Vishal escaped from acciden
తమిళ నటుడు విశాల్ ఎక్కువగా డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తూ ఉంటాడు. విశాల్ తన సినిమాల్లో యాక్షన్ సీన్స్, ఫైట్స్ వంటి వాటిని రియల్ గా చేయడానికి ఇష్టపడతాడు. ఈ క్రమంలో ఆయన ఇటీవల నటించిన యాక్షన్, లాఠీ సినిమాల సీన్స్ షూట్ సందర్భంగా స్వలంగా గాయాలపాలయ్యాడు. ఇక తాజాగా విశాల్‌ నటిస్తున్న చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన షూట్ లో భాగంగా ఒక యాక్షన్ సీన్ ని చిత్రీకరిస్తుండగా సెట్ లోని ఒక వ్యాన్ గోడను నెట్టుకుని ఒక్కసారిగా లోపలి రావడంతో యూనిట్ లోని వారందరూ తప్పుకున్నారు. అదే సమయంలో కేవలం కొన్ని క్షణాల వ్యవధిలో విశాల్ కూడా తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఆ ఘటనకు సంబంధించిన వీడియో ను కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసాడు విశాల్. దేవుడి దయ వలన కొన్ని క్షణాల వ్యవధిలో చావు నుండి తప్పించుకున్నాను అంటూ ఆయన పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇంత రీస్క్‌ అవసరమా. ఇటువంటి స్టంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని విశాల్‌కు సూచిస్తున్నారు అభిమానులు.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu