తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ‘A’ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేసి చిత్రబృందం ప్రయత్నాన్ని అభినందించారు. నితిన్ ప్రసన్న- ప్రీతి అస్రానిలకు హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ యుగంధర్ ముని.. నిర్మాత గీతా మిన్సాలకు మంచి బ్రేక్ కావాలని అభిందనలు తెలిపారు.. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న `A` చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 5న విడుదల కానుంది. నితిన్ ప్రసన్న ఇందులో మూడు పాత్రలను పోషించారు. సైన్స్.. పునర్జన్మల కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.