సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న విద్యాబాలన్‌ ఫోటో షూట్‌

బాలీవుడ్ బ్యూటీ విద్యాబాల‌న్ గురించి ప్రత్యేకంగా చెప్పవనసరం లేదు. తాజాగా ఆమె ఇచ్చిన ఫోజ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంట‌ర్నెట్‌లో ఈ ఫోటో పై కామెంట్ల వ‌ర్షం కురిపిస్తోంది. కొందరు విద్యాబాల‌న్‌పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. డ‌బ్బూ ర‌త్నాని ఫోటోషూట్ కోసం విద్యాబాల‌న్ ఈ అవతారం ఎత్తింది. ఆ ఫోటోను డ‌బ్బూ ర‌త్నాని త‌న ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.

బట్టలు లేకుండా.. న్యూస్ పేప‌ర్ అడ్డుపెట్టుకుని ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ఒక చేతిలో టీ గ్లాస్ ప‌ట్టుకుని, మరో చేతిలో పేపర్‌.. స‌న్‌గ్లాస్‌ పెట్టుకుని.. హట్‌ లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్న విద్యాబాల‌న్ ఫోటో ఇంట‌ర్నెట్‌లో దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోని ట్రోల్స్ చేస్తున్నారు. అదో డ‌ర్టీ పిక్చ‌ర్ అంటూ పోస్టు పెడుతున్నారు.

పలు సినిమాల్లో నటించిన ఆమె ప్ర‌స్తుతం నియ‌త్ అనే చిత్రంలో ఆమె న‌టిస్తోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక సిల్క్ స్మిత బయోపిక్‌ ‘డ‌ర్టీ పిక్చ‌ర్’ ఆమె కెరీర్‌లో హైలెట్ అని చెప్పాలి‌.

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu