HomeOTTVettaiyan సినిమాని ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూడాలంటే!

Vettaiyan సినిమాని ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూడాలంటే!

Vettaiyan locks its digital streaming partner
Vettaiyan locks its digital streaming partner

Vettaiyan OTT:

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన Vettaiyan చిత్రం టి. జే. గ్నానవేల్ దర్శకత్వంలో తెరకెక్కి, ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి ముఖ్య పాత్రల్లో నటించారు. వీరి కాంబో ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. థియేటర్లలో విజయవంతంగా ఆడిన తర్వాత ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి రానుంది. వెట్టయన్ చిత్రంలో మంజు వారియర్, రితికా సింగ్, దుశార విజయన్ కీలక పాత్రలు పోషించారు. వీరు కూడా ఈ సినిమాలో మంచి స్కోప్ కలిగిన పాత్రల్లో కనిపించారు.

ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. అనిరుద్ స్వరపరచిన పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకున్నాయి. పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా కూడా నిలిచాయి.

Read More: Mathu Vadalara 2 ఓటిటి లో ఎప్పటినుండి చూడచ్చంటే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu