HomeTelugu Trendingఆస్తకిని పెంచుతున్న 'వెంకిమామ' టైటిల్ లోగో

ఆస్తకిని పెంచుతున్న ‘వెంకిమామ’ టైటిల్ లోగో

4 4విక్టరీ వెంకటేష్… అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘వెంకిమామ’. ఈ సినిమా తాజాగా ప్రారంభమైంది. బాబీ ఈ సినిమాను పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాని డి సురేష్ బాబు, వెంకట్ కోనలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు హీరోయిన్లు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. పల్లెటూరు వెంకి అనే పేరుతో కనెక్టయితే… మామ అనే పేరు యుద్ధభూమిలో కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. వెంకటేష్ పల్లెటూరిలో ఉండే వ్యక్తిగా కనిపిస్తే.. నాగచైతన్య సైనికుడిగా కనిపించబోతున్నాడన్నమాట. ఈ ఏడాది ఎఫ్ 2 తో వెంకటేష్, మజిలీతో నాగచైతన్యలు మంచి విజయాలను సొంతం చేసుకున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu