HomeTelugu Trendingఆ తమిళ రీమేక్‌తో వెంకటేష్‌

ఆ తమిళ రీమేక్‌తో వెంకటేష్‌

3 2తమిళ భాషల్లో విడుదలై విజయం సాధించిన సినిమాలను వెంకటేష్ ఎక్కువగా రీమేక్ చేసేవారు. ఇటీవల కాలంలో రీమేక్ ల సంఖ్య తగ్గిపోయింది. కాగా, బాలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాను వెంకటేష్ ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారు. అజయ్ దేవగణ్, టబు, రకుల్ లు జంటగా నటించిన దేదే ప్యార్ దే సినిమా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది.

ఇప్పుడు ఈ సినిమాను టాలీవుడ్ లో వెంకటేష్ రీమేక్ చేయబోతున్నారని సమాచారం. అజయ్ దేవగణ్ పాత్రలో వెంకటేష్ చేస్తున్నారట. సురేష్ బాబు బాలీవుడ్ నిర్మాతలతో చర్చలు జరపబోతున్నారని సమాచారం. టబు, రకుల్ ప్రీత్ సింగ్ పాత్రలలో ఎవరు చేస్తున్నారు అన్నది తెలియాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu