HomeTelugu Trending'వీరసింహారెడ్డి' పొలిటికల్‌ డైలాగ్స్ తో దద్దరిలితున్న థియేటర్లు

‘వీరసింహారెడ్డి’ పొలిటికల్‌ డైలాగ్స్ తో దద్దరిలితున్న థియేటర్లు

Veera simha reddy dialogue

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రేక్షకులతో కిటకిటలాడుతున్న థియేటర్స్‌తో పండగ వాతారణం నెలకొంది. తిరుపతిలోని ఓ థియేటర్‌లో జైబాలయ్య పాటకు ఓ పూజారి అదిరిపోయే స్టైపులు వేశాడు. జైబాలయ్య.. జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి మాథవ్‌ బుర్రా అందించిన డైలాగ్స్‌ ప్రేక్షకుల చేత విజిల్స్‌ వేయిస్తున్నాయి.

ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌ ఏపీలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేట్లు ఉన్నాయి అంటున్నారు ఫ్యాన్స్‌.

‘ప్రగతి సాధించడం.. అభివృద్ధి
.. ప్రజల్ని వేధించడం కాదు’

‘జీతాలు ఇవ్వడం అభివృద్ధి
.. బిచ్చమేయడం కాదు’

పని చేయడం అభివృద్ధి..
పనులు ఆపడం కాదు’

నిర్మించడం అభివృద్ధి
..కూల్చడం కాదు’

‘పరిశ్రమలు తేవడం అభివృద్ధి
.. పరిశ్రమలు మూయడం కాదు’.. వంటి పలు డైలాగ్స్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu