HomeTelugu Trending'వాల్మీకి' టీజర్‌ ఎప్పుడంటే!

‘వాల్మీకి’ టీజర్‌ ఎప్పుడంటే!

12 3మెగా హీరో వరుణ్ తేజ్‌ తొలిసారిగా హీరోగా నటిస్తున్న సినిమా ‘వాల్మీకి’. కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరో కీలక పాత్రలో తమిళనటుడు అధర్వ మురళీ నటిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు మూవీ యూనిట్‌. ఇప్పటికే టైటిల్‌ లుక్‌లో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లతో ఆకట్టుకోగా స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 13న విడుదల కాబోతుంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu