మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. అయితే ఈ రోజు సాయంత్రం (09-06-2023) అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో నాగబాబు స్వగృహం(హైదరాబాద్)లో ప్రయివేటు గా నిశ్చితార్థం జరగనుందని తెలుస్తుంది. 7 గం.ల నుండి 8 గంటల మధ్య వీరి నిశ్చితార్థం జరగనుంది అని. లావణ్య కుటుంబం సహా మెగా – అల్లు కుటుంబ సభ్యులు ఈ వేడుక లో పాల్గొననున్నారని తెలుస్తోంది.
ఈ నిశ్చితార్థాని కి ప్రత్యేక శోభ ను తెచ్చేందుకు ప్రముఖ డిజైనర్స్.. స్టైలిష్ట్స్ వధూవరుల ప్రత్యేక కాస్ట్యూమ్స్ స్టైలింగ్ పై వర్క్ చేశారని తెలిసింది. వరుణ్ తేజ్ దుస్తుల్ని డిజైనర్ తరుణ్ తహిలియా ని రూపొందించగా.. అశ్విన్ మావ్లే లావణ్యకు స్టైలింగ్ చేసారు. డిజైనర్ అనితా డోంగ్రే లావణ్య త్రిపాఠి స్పెషల్ లుక్ ని డిజైన్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ కెరీర్ పరం గా బిజీ గా ఉన్నాడు. లావణ్య తమిళం లో అథర్వ సరసన ఓ చిత్రం లో నటిస్తోంది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు