వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ‘గని’ చిత్రం ఏప్రిల్ 8న రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. దీంతో తొలి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద చాలా కష్ట పడింది ఈ మూవీ. మిస్టర్ తర్వాత వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి :
నైజాం : 1.43 కోట్లు
సీడెడ్ : 0.43 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.61 కోట్లు
ఈస్ట్ : 0.34 కోట్లు
వెస్ట్ : 0.23 కోట్లు
కృష్ణా : 0.27 కోట్లు
గుంటూరు : 0.31 కోట్లు
నెల్లూరు : 0.19 కోట్లు
———————————————–
ఏపి+ తెలంగాణ : 3.81 కోట్లు (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.25 కోట్లు
ఓవర్సీస్ : 0.34 కోట్లు
———————————————-
వరల్డ్ వైడ్ టోటల్ : 4.4 కోట్లు(షేర్)
‘గని’ చిత్రానికి రూ.25.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం’ రూ.4.4 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.