HomeTelugu Big Storiesప్రముఖ నిర్మాత కొడుకుతో వర్ష బొల్లమ్మ పెళ్లి !

ప్రముఖ నిర్మాత కొడుకుతో వర్ష బొల్లమ్మ పెళ్లి !

Varsha bollamma marriage wi
‘చూసి చూడంగానే’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన చెన్నై బ్యూటీ వర్ష బొల్లమ్మ. తరువాత పలు సినిమల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఈమె నటించిన ‘స్వాతిముత్యం’ విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా వర్ష బొల్లమ్మకు సంబంధించిన ఒక ఆస్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

వర్ష బొల్లమ్మ త్వరలోనే పెళ్ళి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఓ పెద్దింటికి ఆమె కోడలిగా వెళ్ళబోతుందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా ఓ సినియర్‌ నిర్మాత కొడుకు వర్షను ఇష్టపడ్డాడట. ఇదే విషయాన్ని సదరు నిర్మాతకు చెప్పగా, ఆయన కూడా ఓకే చెప్పాడట. ఇక ఇదే స్పీడ్‌లో ఆ నిర్మాత కొడుకు.. వర్ష బొల్లమ్మ తల్లిదండ్రులతో మాట్లాడాడట. వాళ్ళ సైడ్‌ నుండి కూడా గ్రీన్ సిగ్నల్‌ వచ్చిందని టాక్‌. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. మరీ ఈ వార్తలపై వర్ష బొల్లమ్మ స్పందిస్తుందో లేదో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu