HomeTelugu Trendingనటి మూడో పెళ్లి.. పిల్లల ముందే భర్తకు లిప్‌లాక్‌.. ఫొటో వైరల్‌

నటి మూడో పెళ్లి.. పిల్లల ముందే భర్తకు లిప్‌లాక్‌.. ఫొటో వైరల్‌

సీనియర్ నటీనటులు విజయ్ కుమార్, మంజుల కుమార్తె, తమిళ నటి వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ ను ఆమె వివాహం చేసుకున్నారు. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుక జరిగింది. చైన్నైలో శనివారం సాయంత్రం 4 గంటలకు పెళ్లి జరిగింది. ఆమె కుమార్తెలు జోవితా, జయనిత ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఎదిగిన కూతుళ్ళ ముందే తన భర్తకు లిప్‌లాక్‌ పెట్టింది వనిత. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

10b

10 23

10a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu