HomeTelugu Big Storiesప్రేమికుల రోజు సందర్భంగా 'రాధేశ్యామ్' గ్లిమ్ప్స్‌

ప్రేమికుల రోజు సందర్భంగా ‘రాధేశ్యామ్’ గ్లిమ్ప్స్‌

Valentines day gift from pr

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ వస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నిన్ననే ఈ సినిమాలోని మ్యూజిక్ కంపోజర్స్‌ను తెలుపుతూ ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు హిందీలో మిథున్ మనన్ భరధ్వాజ్ సంగీతం అందించగా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. ఇక ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లిమ్ప్స్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాపై ప్రేక్షకులల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

Recent Articles English

Gallery

Recent Articles Telugu