HomeTelugu Trendingఉప్పెన ట్రైలర్‌ విడుదల చేయనున్న ఎన్టీఆర్‌

ఉప్పెన ట్రైలర్‌ విడుదల చేయనున్న ఎన్టీఆర్‌

Uppena trailer releasing by 1
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల మందుకు రానుంది. త్వరలో ట్రైలర్ కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించబోతున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌, పాటలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu