HomeTelugu Trendingమహేశ్‌ సినిమాలో విలన్‌గా ఉపేంద్ర!

మహేశ్‌ సినిమాలో విలన్‌గా ఉపేంద్ర!

3 13
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు డైరెక్టర్‌ పరశురామ్‌తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. లాక్‌డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానుంది. ఈ సినిమాలో విలన్‌ రోల్‌ చాలా పవర్ఫుల్ గా వుంటుందట. దాంతో సోనూ సూద్ – ఉపేంద్రల పేర్లను పరిశీలించారు.

యూనిట్ సభ్యుల్లో ఎక్కువ మంది, ఈ సినిమాలోని విలన్‌ పాత్రకి ఉపేంద్ర అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. పరశురామ్ ఈ విషయాన్ని మహేశ్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కూడా ఉపేంద్రని తీసుకోవడమే మక్కువ చూపించడట. దాంతో ఉపేంద్రతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో బన్నీతో తలపడ్డాడు ఉపేంద్ర. మరీ మహేశ్‌ సినిమాలో ప్రేక్షకులకు ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu