నేడు నమ్రత పుట్టిన రోజు ఈ సందర్భంగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ సందర్భంగా నమ్రతతో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోను మహేష్ బాబు అభిమానులతో పాటు మెగాభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కాగా నమత్ర బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం నిన్న మహేష్ ఫ్యామిలీ అంతా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఈ నెల 25న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభం కానుంది.
Happy happy birthday to one of my dearest friends. Most fun times with u ❤️❤️❤️😊🤗#NamrataShirodkar pic.twitter.com/OTrLcS974v
— Upasana Konidela (@upasanakonidela) January 22, 2021