టాలీవుడ్ కపుల్ రామ్ చరణ్ ఉపాసనలు పెళ్లైన పదేళ్ల తర్వత తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం ఉపాసన నిండు గర్భిణీ. ఎప్పుడెప్పుడు వారసుడు పుట్టాడనే ప్రకటన చేస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ ఆ వార్త ఏంటంటే మెగా పవర్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు రేపే బిడ్డకు జన్మనివ్వనున్నారట. మెగాస్టార్ 9ఇంటికి కొత్త మెంబర్ వచ్చేది రేపేనంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీకి చెందినవారు ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇదే నిజం అంటూ ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.
ఈ విషయం లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. మరోవైపు జులై మొదటి వారంలో బిడ్డ పుట్టే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండింటి లో నిజమోదే వారు గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో వెయిట్ చేయాల్సిందే.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు