HomeTelugu Trendingఅలాంటి వ్యక్తి దొరకకపోతే ఒంటరిగానే ఉండిపోతా: త్రిష

అలాంటి వ్యక్తి దొరకకపోతే ఒంటరిగానే ఉండిపోతా: త్రిష

Trisha sensational comments

తెలుగు, తమిళ భాషల్లో త్రిష స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది. 37 ఏళ్ల ఈ బ్యూటీ పెళ్లికి దూరంగానే ఉంటోంది. గతంలో ఒక వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అయితే, కొన్ని కారణాల వల్ల అది పెళ్లి వరకు వెళ్లలేకపోయింది. తాజాగా తమిళ హీరో శింబుతో త్రిష ప్రేమలో ఉందని, వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి అంశంపై త్రిష స్పందించింది.

తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని త్రిష తెలిపింది. తనను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే తన వైవాహిక జీవితం ప్రారంభమవుతుందని చెప్పింది. తన మనసుకు నచ్చే వ్యక్తి దొరికేంత వరకు సింగిల్ గానే ఉంటానని క్లారీటి ఇచ్చేసింది. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతానని కామెంట్స్‌ చేసింది త్రిష.

Recent Articles English

Gallery

Recent Articles Telugu