HomeTelugu Trendingస్టూడియో పెట్టనున్న సుధీర్‌ బాబు

స్టూడియో పెట్టనున్న సుధీర్‌ బాబు

Sudheer babu looks to start
టాలీవుడ్‌లో హీరో సుధీర్‌ బాబు.. గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తరచు తన అభిమానుల కోసం ఫిట్‌నెస్‌ ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ స్టూడియో పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్టూడియో పెట్టేందకు మంచి స్థలం కోసం వెతుకుతున్నా అని తెలిపాడు ఈ హీరో. మంచి స్థలంలో సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు ఓ స్టూడియో పెడుతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం సుధీర్ బాబు నాని 25వ చిత్రం ‘వి’లో ఐపీఎస్‌ అధికారిగా చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu