మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఆచార్య సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించే ముందు కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని ముందుజాగ్రత్తగా హోంక్వారంటైన్‌లో ఉంటున్నట్టు చిరంజీవి తెలిపారు. ఆయన కరోనా బారినుంచి త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. నీ గొప్ప ఆలోచనలతో నువ్వు ఎంతోమందికి స్ఫూర్తి.. అన్నయ్యా నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. గెట్‌వెల్ సూన్ డాడీ అంటూ వరుణ్ తేజ్.. మామయ్యా మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానంటూ ఉపాసన.. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ రవితేజ, హనుమంతుడి ఆశీస్సులు ఎప్పటికీ మీతో ఉంటాయి, మిమ్మల్ని మేము ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం అంటూ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.
You were Always a Man who looks out for others more than Self.
Inferring others to Be Cautious for Everyone around,
You are Setting an Example to All with your Thoughts and Deeds.
“The World needs what You got”.
Wishing You A Speedy Recovery to you..అన్నయ్య @KChiruTweets https://t.co/ElR8Oz1R9P— Naga Babu Konidela (@NagaBabuOffl) November 9, 2020
Get well soon daddy..
You should be back in no time.. https://t.co/eG5csMLhwF— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) November 9, 2020
Get well soon mamaya 🤗 @KChiruTweets https://t.co/J5q6vLFGTa
— Upasana Konidela (@upasanakonidela) November 9, 2020
Wishing you a speedy recovery @KChiruTweets garu… Take care! https://t.co/BtkRo4OMax
— Ravi Teja (@RaviTeja_offl) November 9, 2020
Pls take care & get well soon Dearest @KChiruTweets sirrr 🤗
“Jai Hanuman” is always with U !
We always Lov U sirrr ❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤗🤗🤗🤗🤗🤗🤗🤗 https://t.co/5bvLqfLX2E
— DEVI SRI PRASAD (@ThisIsDSP) November 9, 2020