HomeTelugu Big Storiesశివశంకర్ మాస్టర్ మృతిపై టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం

శివశంకర్ మాస్టర్ మృతిపై టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం

Tollywood celebrities mourn

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో ఆదివారం రాత్రి మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. శివశంకర్ మాస్టర్ పార్థివ దేహాన్నిఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు చివరి నివాళులర్పించేందుకు హైదరాబాద్‌, మణికొండలోని పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి తీసుకెళ్లనున్నారు. శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మహా ప్రస్థానంలో జరగనున్నాయి. ఇక ఆయన లేరన్న వార్త తెలిసిన చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu