HomeTelugu Trendingఏపీ వరద బాధితులకు అండగా టాలీవుడ్‌ హీరోలు

ఏపీ వరద బాధితులకు అండగా టాలీవుడ్‌ హీరోలు

Tollywood actors contribute

ఏపీ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ నటులు ముందుకొచ్చారు. తమ వంతు సాయం చేసి ఉదారతను చాటుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమానులకు పిలుపునిచ్చారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు, చిరంజీవి ఒక్కొక్కరు రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu