HomeTelugu Trendingఆర్.నారాయణమూర్తికి మాతృవియోగం

ఆర్.నారాయణమూర్తికి మాతృవియోగం

Tollywood actor r narayana
టాలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో ఆమె మృతి చెందారు. రెడ్డి చిట్టెమ్మకు ఏడుగురు సంతానం. వారిలో మూడో కుమారుడు ఆర్.నారాయణమూర్తి. ఆమె మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu