జగన్ రెడ్డి అంటే.. రెడ్డి కులం మొత్తం తమ వాడిగా భావిస్తోంది. కానీ.. అసలు జగన్ రెడ్డి రెడ్డే కాదు అంటే.. షాకింగ్ గా ఉంది కదూ. ఈ అంశం పై వాట్సాఫ్, ఫేస్ బుక్ పై ఎన్నో టాపిక్స్ వచ్చాయి. మరి ఈ వార్తలో అసలు నిజం ఎంత ?, తెలుసుకుందాం రండి. జగన్ తాత రాజారెడ్డి నుండి.. వైఎస్ కుటుంబం హిస్టరీ అర్ధం అవుతుంది. నిజానికి ఇదే అంశం పై ఇప్పటికే చాలా వార్తలు వైరల్ అయ్యాయి. అయినా ఈ వార్త మళ్లీ రాయడానికి కారణం.. జగన్ రెడ్డి ఏమిటో తెలియని వారు తెలుసుకోవడానికి. జగన్ రెడ్డి తాత రాజారెడ్డి అసలు పేరు ఏమిటో మీకు తెలుసా ?. శామ్యూల్ జార్జ్. మరి YS అనే పేరు ఎలా వచ్చింది ?, అలాగే రాజా రెడ్డి అనే పేరు ఎలా వచ్చింది ? చూద్దాం రండి.
బ్రిటిష్ వారితో పాటుగా కడప వంట వండడానికి వలస వచ్చిన కుటంబం వారిది. మొదట బ్రిటిష్ వారికి ఆహారం అందించే పని చేసేవాడు రాజారెడ్డి తండ్రి. ఆ తర్వాత బ్రిటిష్ వారికి ఇష్టమైన పంది మాంసాన్ని సప్లై చేసేవాడు. అలా తనకి పందులు సప్లయ్ చేసే కుటంబానికి సంబందించిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. స్వాతంత్య్రానికి ముందు వరకు బ్రిటిష్ వారికి ఇన్ఫార్మర్ గా కూడా పనిచేశాడు. అనేక రెడ్డి రాజులును బ్రిటిష్ వారి చేత ప్రాణాలు తీయించాడు. ఇదే క్రమంలో బ్రిటిష్ వారితో సన్నిహితం ఉన్న కొంతమంది రెడ్డి రాజులతో పరిచయాలు బాగా పెంచుకున్నాడు. ఇదే క్రమంలో కొందరు “శామ్యూల్ జార్జ్ రెడ్డి” అని పిలవడం మొదలుపెట్టారు.
తనకు 1947వ సంవత్సరంలో పుట్టిన మొదటి బిడ్డ పేరు కూడా జార్జ్ రెడ్డి అని పేరు పెట్టాడు. (YS రాజశేఖర్ రెడ్డి అన్నయ్య పేరు జార్జ్ రెడ్డి) తరువాత స్వాతంత్రం రావటంతో బ్రిటిష్ వారికి తొత్తులుగా పనిచేసిన ద్రోహులపై ప్రజలు దాడులు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు కడప నుంచి దట్టమైన అడవిగా ఉండే చిన్న పల్లెటూరు పులివెందుల పారిపోయాడు. పులివెందుల వెళ్లిన తర్వాత ఆయన పేరు శామ్యూల్ జార్జ్ రెడ్డి నుంచి రాజా రెడ్డి గా పేరు మార్చుకుని. అక్కడ ఉన్న ఒక రెడ్డి భూస్వామి వద్ద పనికి వెళ్ళేవాడు. ఆ భూస్వామి కూడా తన కులపొడే అని నమ్మి, అతనికి అన్ని పనులు చూసుకునే పని అప్పచెప్పాడు.
ఆ తర్వాత ఆ భూస్వామి తన ఇంటి ఎదురుగా ఉన్న ఇంటినే రాజారెడ్డికి ఉండటానికి ఇచ్చాడు. అప్పుడే అక్కడ ప్రజలు ఎదురింటి సందులో ఉండే రాజారెడ్డి అని పిలిచేవారు. జన్మతః క్రిస్టియన్ అయినటువంటి రాజారెడ్డి ఆ భూస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కొన్నాళ్ళు తన భూస్వామి దగ్గర మెప్పు కోసం హిందువుగా మారాడు. అప్పుడే రాజశేఖరరెడ్డి మరియు ఇతర పిల్లలు జన్మించారు. ఇతని గత విషయాలు తెలియడంతో రాజారెడ్డి ని రెడ్డి భూస్వామి దూరంగా పెట్టాడు.. దీంతో కోపగించుకున్న రాజారెడ్డి బ్రిటిష్ తెలివితేటలు ఉపయోగించాడు. అక్కడ ఉన్న చాలామంది ప్రజలకు ఆ భూస్వామి మీద వ్యతిరేకత ఉండేది, దానిని అలుసుగా తీసుకుని రాజారెడ్డి, బ్రిటిష్ తెలివితేటలు ఉపయోగించి అతన్ని చంపేశాడు. ఆస్తులు కబ్జా చేసాడు. అక్కడ తెలివితక్కువ ప్రజలకు నాయకుడు అయ్యాడు. అక్కడ నుంచి మళ్ళీ క్రిస్టియన్ గా మారిపోయారు.. ఆయన గ్రామస్తులను క్రిస్టియన్ గా మార్చేశాడు.
అప్పటి నుంచి ఎదురింటి సందులో ఉండే రాజారెడ్డి కాస్త యడుగురి సందింటి రాజారెడ్డి గా మారిపోయాడు. రాష్ట్రంలో ఏ రెడ్డి కుటంబానికి, లేదా వేరే కులం వారికి YS అనే ఇంటిపేరు లేదు ఒక్క వీరికి తప్ప. ఒక్కొక్కరికి 7 తరాల చరిత్ర ఉంటుంది కానీ, YS కుటుంబానికి రాజారెడ్డి చరిత్ర మాత్రమే ఉంటుంది. ఇది చాలదా జగన్ రెడ్డి చరిత్ర నమ్మడానికి. పాపం.. రెడ్డి కులం పేరు చెప్పి.. ఇప్పుడు మొత్తం రెడ్డి కులానికే అపవాదు తెస్తున్నాడు జగన్ రెడ్డి.