HomeTelugu Trending'ది బిగ్‌ బుల్'‌.. ఇలియానా ఫస్ట్‌లుక్‌

‘ది బిగ్‌ బుల్’‌.. ఇలియానా ఫస్ట్‌లుక్‌

Ileana in The Big Bull Fi
బాలీవుడ్‌ బిగ్‌బీ అభిషేక్ బచ్చన్, ఇలియానా నటిస్తున్న సినిమా ” ది బిగ్ బుల్”. స్టాక్ మార్కెట్ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్టార్ హీరో అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపి మల్టీప్లెక్స్ లో విడుదల చేయనున్నారు. ఈ క్రైమ్-థ్రిల్లర్ నుంచి ఇలియానా పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఇలియానా పాత్ర చాలా కీలకంగా ఉండనుందట. ఈ కథ 1980 ల చివరలో మొదలై 90 ల ప్రారంభంలో ముగుస్తుందని.. ముంబై నేపథ్యంలో ఉంటుందని చెప్పారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ స్టాక్ బ్రోకర్‌కు సంబంధించిన కథతో రూపొందుతున్న ఈ సినిమాలో నికితా దత్తా, సోహుమ్‌ షా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కూకీ గులాటి డైరెక్షణ్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ దేవ్ గన్ – ఆనంద్ పండిట్ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu