Tirumala Temple గోల్డ్ బిస్కెట్ చోరీ వెనుక ఉన్న అసలు కథ!
Tirumala Temple పరకామణి భవనంలో గోల్డ్ బిస్కెట్ దొంగతనం కేసులో వెంకటేశ్వర్లుపెన్చలయ్యను అరెస్ట్ చేశారు. అతను మొత్తం 655 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి దొంగతనం చేసినట్లు తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతన్ని పట్టుకుని పోలీసులు రికవరీ చేశారు.
Tirupati Stampede కి వైసిపి పార్టీ కి సంబంధం ఏంటి?
Tirupati Stampede ఘటనపై YSRCP ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. వైకుంఠ దర్శనం పొడిగింపు, టోకెన్ కేంద్రాల అసౌకర్యం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శకులు అంటున్నారు. టిటిడి పాలసీలు భక్తుల సౌకర్యాల కోసం పునఃసమీక్ష చేయాలని భక్తులు కోరుతున్నారు.
పుస్తకాలపై ప్రేమ చూపిన Pawan Kalyan ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో తెలుసా?
Pawan Kalyan తన పుస్తకాల పట్ల ప్రేమను మరోసారి చాటుకున్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో రూ. 10 లక్షల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. ఈ పుస్తకాలను పితాపురం లోని కొత్త గ్రంథాలయంతో పాటు ఇతర సంస్థలకు దానంగా ఇచ్చి యువతలో చదవే అలవాటు పెంపొందించాలనుకుంటున్నారు.
CM Chandrababu చేసిన మొదటి సంతకం… ఎవరికి లాభమో తెలుసా?
2025 మొదటి రోజునే CM Chandrababu 1600 మంది పేదల కోసం రూ. 24 కోట్లు విడుదల చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య సేవల కోసం ఈ నిధులు అందించారు.
CBN vs Revanth Reddy: ఎవరు ఎందులో ఎక్కువో తెలుసా?
CBN vs Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల ఆస్తులతో భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులున్నాయి.
2024 లో Andhra Pradesh ను కుదిపేసిన రాజకీయ వివాదాలు ఇవే!
Andhra Pradesh రాష్ట్ర రాజకీయాల్లో 2024లో ప్రధాన వివాదాలపై చర్చ జోరుగా సాగింది. తిరుమల లడ్డూ తయారీపై వచ్చిన ఆరోపణలు, జగన్-షర్మిల ఆస్తుల వివాదం, అదానీ లంచాల ఆరోపణలు ప్రధాన విషయాలుగా నిలిచాయి.
కొత్త సంవత్సరం సందర్భంగా 108 హెల్త్ స్టాఫ్ కి Chandrababu Naidu సర్ప్రైజ్ గిఫ్ట్!
ఏపీ సీఎం Chandrababu Naidu 108 సిబ్బందికి రూ. 4000 జీత పెంపు ప్రకటించారు. 108, 104 సేవలను ఒకే ప్రొవైడర్ కింద తీసుకువస్తూ, 190 కొత్త అంబులెన్స్ లు, 58 మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.
Revanth Reddy భోజనం ఖర్చు ఇన్ని లక్షలా?
CM Revanth Reddy వేములవాడ సందర్శన సందర్భంగా భోజనాల కోసం రూ. 32 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఖర్చుపై దేవస్థానం ఈవో నిరసన వ్యక్తం చేయగా, వివాదం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరింది. ప్రతిపక్షాలు ఈ లగ్జరీ ఖర్చులపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
Amaravati Construction కోసం ఎన్ని వేల కోట్లు రెడీ అయ్యాయో తెలుసా?
Amaravati Construction తిరిగి జీవం పొందుతోంది! గత ఐదేళ్లలో యేసీపీ పాలనలో నాశనమైన అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ధరించారు. కొన్ని కోట్ల నిధులు ఖరారై, పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బీఆర్ నాయుడు సంచలన నిర్ణయం.. TTD లో కొత్త మార్పులు?
తిరుమల తిరుపతి దేవస్థానం TTD కొత్త ఛైర్మన్ బీఆర్ నాయుడు తీసుకుంటున్న సంస్కరణలు అభినందనీయంగా ఉన్నాయి. ఉద్యోగులందరికీ నేమ్ బ్యాడ్జ్‌లు అమర్చడం ద్వారా భక్తుల పట్ల వారి ప్రవర్తనపై పర్యవేక్షణ పెరుగుతుందని ఆయన తెలిపారు.