సంక్రాంతి బరిలో వెంకటేష్ మూవీ Sankranthiki Vasthunnam… హిట్ లేదా ఫ్లాప్?
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన Sankranthiki Vasthunnam సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ పక్కా ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చినా, సెకండ్ హాఫ్ తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
Daaku Maharaaj Review: బాలయ్య మాస్ అవతారంలో బ్లాస్ట్ చేశారా లేదా?
Daaku Maharaaj Review: డాకూ మహారాజ్ సినిమా సీతారాం అనే ఇంజినీర్ డాకూ గా మారిన కథన. బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ విజువల్స్ బాగున్నా, కథలో బలహీనతలు ఉన్నాయి. థమన్ బీజీఎం సినిమాకు ప్రాణం పోసింది. పూర్తి సినిమా ఎలా ఉందో చూద్దాం!
Game Changer తో శంకర్ గేమ్ ఈసారైనా మారిందా?
Game Changer Review: Ram Charan, Shankar కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నడిచిన ఈ కథ సగం వరకు రేసీగా నడిచినా చివరి వరకు ప్రేక్షకులను పూర్తిగా మెప్పు పొందలేకపోయింది. శంకర్ మార్క్ మిస్ అయ్యిందనే అభిప్రాయం కనిపిస్తోంది. రామ్ చరణ్ నటన హైలైట్‌గా నిలిచినప్పటికీ, కంటెంట్ పరం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది.
Leela Vinodham: కొత్త ఓటిటి సినిమాతో Shanmukh Jaswanth మెప్పించాడా?
Leela Vinodham పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక సున్నితమైన ప్రేమకథ. షణ్ముఖ్ జస్వంత్, అనఘ అజిత్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే..!
Vikatakavi Review: ఓటిటి లో కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే!
నరేష్ అగస్త్య హీరోగా నటించిన సినిమా Vikatakavi review ఎలా ఉందో చూద్దాం. సినిమా అంచనాలను అందుకుందా లేదా?
Mechanic Rocky: Vishwak Sen మాస్ ఫార్ములా వర్కైందా? సినిమా హిట్టా ఫట్టా!
విశ్వక్ సేన్ హీరోగా నటించిన Mechanic Rocky సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. కనీసం ఈ సినిమాతో అయినా విశ్వక్ హిట్ అందుకున్నారా లేదా చూద్దామా..
Satyadev Zebra సినిమా హిట్టా ఫట్టా!
సత్యదేవ్ హీరోగా నటించిన Zebra విడుదలకి ముందు మంచి హైప్ అందుకుంది అని చెప్పుకోవచ్చు. తాజాగా ఇవాళ విడుదలైన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దామా?
Nayanthara: Beyond the fairytale డాక్యుమెంటరీ ఎలా ఉంది అంటే!
Nayanthara: Beyond the fairytale అంటూ స్టార్ హీరోయిన్ నయనతార జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇది ఎలా ఉందో చూద్దామా..
సైలెంట్ గా రిలీజ్ అయిన Apudo Ipudo Epudo సినిమా ఎలా ఉందంటే!
నిఖిల్ హీరోగా నటించిన Apudo Ipudo Epudo సినిమా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..
సమంత నటించిన Citadel వెబ్ సిరీస్ ఎలా ఉందంటే!
సమంత హీరోయిన్ గా వరుణ్ ధావన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ Citadel. మరి ఈ వెబ్ సిరీస్ తో సామ్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..