Odela 2 Review: తమ్మన్నా సినిమా ఎంతవరకు వర్కౌట్ అయింది?
Odela 2 Review: తమ్మన్నా శివశక్తిగా అలరించినా, కథలో నూతనత లేకపోవడం, స్క్రీన్‌ప్లే బలహీనత సినిమాని వెనక్కి లాగాయి. వశిష్ట అద్భుతంగా నటించగా, కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా, మొత్తం మీద ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
Jack వల్ల నష్ట పరిహారం గా డిస్ట్రిబ్యూటర్ కి ఎంత ఇవ్వాలంటే
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ విజయాల తర్వాత సిద్దూ జొన్నలగడ్డకు Jack సినిమాతో గట్టి షాక్ తగిలింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ డబ్బులు తిరిగి ఇవ్వమంటూ ఒత్తిడి తెస్తున్నాడు.
Prabhas Fauji బడ్జెట్ గురించి ఈ షాకింగ్ వివరాలు తెలుసా?
హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న Prabhas Fauji సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రూ.700 కోట్ల బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇది ప్రభాస్ కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
దుబాయ్ లో Jr NTR వేసుకున్న షర్ట్ ఖరీదు తెలిస్తే నోరు తెరవాల్సిందే
జపాన్‌లో Devara: Part One ప్రమోషన్లు పూర్తి చేసుకున్న తర్వత Jr NTR కుటుంబంతో కలిసి దుబాయ్‌కు వెకేషన్‌కి వెళ్లారు. అక్కడ ఆయన ధరించిన విలువైన షర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
HIT 3 Pre-Release Deal ఎంతకి క్లోజ్ అయ్యిందో తెలిస్తే షాక్!
నాని నటించిన HIT 3 Pre-Release Deal 40 తో మంచి బజ్‌ను తెచ్చుకుంది. ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్న నాని ప్రమోషన్స్‌తో సినిమాపై హైప్ పెరిగింది. హిట్ టాక్ వస్తే, ఈ బిజినెస్ వసూలు కావడం సింపుల్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
Vishwambhara లో ఒక్క పాట కోసం ఇంత బడ్జెట్ అవసరమా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న Vishwambhara సినిమా అవాంతరాలు దాటుకుంటూ జూలై 24న విడుదలకు రెడీ అవుతోంది. 'రామా రామా' పాటపై భారీ వ్యయం పెట్టారట. గ్రాండ్ సెట్స్, 800 మంది ఆర్టిస్టులతో 12 రోజుల షూటింగ్ జరగడం సినిమాపై అంచనాలు పెంచేసింది.
Vishwambhara director మల్లిడి వశిష్ఠ ఒక సినిమాలో హీరోగా చేసిన విషయం మీకు తెలుసా?
Vishwambhara director వశిష్ట ఓసారి హీరోగానూ నటించాడని మీకు తెలుసా? ‘ప్రేమలేఖ రాసా’ అనే సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా థియేటర్స్‌కు రాలేదు. ఇప్పుడీ విశేషం తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
ఆ రెండు ఫ్లాప్ సినిమాలు ఎడిట్ చేయాలని ఉంది అంటున్న Nag Ashwin
మహానటి, కల్కి 2898 ఎ.డి. వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు Nag Ashwin, ఓ ఈవెంట్‌లో ప్రజలతో ముచ్చటించారు. రెండు ఫ్లాప్ అయిన సినిమాల ఎడిటర్‌గా పనిచేయాలనేదే తన కోరిక అని చెప్పారు.
హైదరాబాద్ లో Tamannaah Favorite చాట్ స్పాట్ ఇదేనట!
Tamannaah Favorite చాట్ స్పాట్‌గా మధాపూర్‌లోని నైనతార రెస్టారెంట్ గురించి చెప్పారు. ‘ఓడెలా 2’ ప్రమోషన్స్‌లో భాగంగా చాయ్ బిస్కెట్ ఫుడ్ టీమ్‌తో కలిసి ఆమె ఈ ఫుడ్ స్పాట్‌కి వెళ్లింది. తన స్పెషల్ ఫుడ్ కాంబో, బిర్యానీ పట్ల ప్రేమ గురించి ముచ్చటించారు.
SSMB29 release date లాక్ అయిపోయిందా? ఎప్పుడంటే!
మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB29 release date RRR రిలీజ్ తేదీ ఒకటే అని టాక్. రూ.1000 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ మూవీకి సంబంధించి మే 31న మెగా అప్‌డేట్ వచ్చే ఛాన్సుంది.