బిగ్బాస్ తర్వాత సినిమాల్లో తిరిగి అవకాశాలు పెరుగుతాయని ఆశించింది తేజస్వి మాదివాడ. బుల్లి తెరపై కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయినా నిరాశపడకుండా.. సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా గ్లామర్ డోస్ పెంచేసింది ఈ బ్యూటీ. లాక్డౌన్ సమయంలో హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్ళ మత్తుల పొగోడుతుంది. తాజాగా ఈ బ్యూటీ జీన్స్ జాకెట్ కి ఒకటే బటాన్ పెట్టుకుని ఇచ్చిన స్టిల్కి కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.