HomeTelugu Trendingబాలీవుడ్‌ హీరోయిన్‌ తనుశ్రీ దత్తాకు కారు ప్రమాదం

బాలీవుడ్‌ హీరోయిన్‌ తనుశ్రీ దత్తాకు కారు ప్రమాదం

Tanusree dutta met an accid

బాలీవుడ్‌ హీరోయిన్‌ తనుశ్రీ దత్తా కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించడానికి వెళుతుండగా ఆమె కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. తనుశ్రీ కాలికి గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసి కుట్లు వేశారు. ప్రమాదం గురించి స్వయంగా తనుశ్రీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ… ‘ఈ రోజు నా జీవితంలో సాహసోపేతమైనది. గుడికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కాలికి కుట్లు వేశారు. ఎలాగైతేనేం దర్శనం చేసుకున్నాను. జై మహాకాళ్‌’ అంటూ పోస్ట్‌ చేసింది. ప్రమాదం జరిగినప్పటికీ కుట్లు వేసుకున్న అనంతరం తనుశ్రీ దర్శనం చేసుకుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu