HomeTelugu Trendingమెగా ఫ్యామిలీ హీరోస్‌కి గర్వం ఉండదు..

మెగా ఫ్యామిలీ హీరోస్‌కి గర్వం ఉండదు..

4 9
మిల్కీ బ్యూటీ తమన్నాకు టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ‘హలో’ యాప్ నిర్వహించిన లైవ్‌‌లో పాల్గొంది ఈ బ్యూటీ. ఈ లైవ్‌లో తమన్నా మాట్లాడుతూ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలతో నాకు పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. మెగా హీరోలు చాలా మంచి వ్యక్తులు వారి అసలు గర్వం ఉండదు . చాలా ప్రతిభావంతులు, చాలా కష్టపడతారు. వాళ్ల స్టార్‌డమ్‌ను ఎప్పుడూ లైట్‌గా తీసుకోరు. ప్రతి సినిమాకు ఎంతో కష్టపడారు. చరణ్ దగ్గర నుంచి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరితో పనిచేసినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వాళ్ల ఫ్యామిలీ కూడా నాకు చాలా క్లోజ్. నన్ను వారి కుటుంబసభ్యురాలిగా చూస్తారు అని చెప్పింది. ప్రస్తుతం తమన్న తెలుగులో ‘సీటీమార్’ సినిమాలో గోపీచంద్‌కు జంటగా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu