Telugu News
కమెడియన్‌గా భారీగా రెమ్యునరేషన్ తగ్గించేసిన సునీల్
కమెడియన్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన సునీల్ తరువాత హీరోగా మారి.. మళ్లీ కమెడియన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా హిట్టూ.. ఫట్‌లతో సంబంధం లేకుండా సునీల్ తన పాత్ర పరంగా...
Telugu News
డబ్బు కోసం జనాల్ని చంపేస్తారా: నటి ప్రియాంక
యూట్యూబ్ చానల్స్ తమ రేటింగ్స్ కోసం, వ్యూస్ కోసంఎన్ని అడ్డదారులైనా తొక్కుతాయంటూ నటి ప్రియాంక స్పందిచారు. డబ్బుల కోసం, వ్యూస్ కోసం అక్కాతమ్ముడికి కూడా లింకులు పెట్టేరకం మీరు అంటూ యూట్యూబ్ వీడియోలపై...
Telugu News
నటి వ్యాఖ్యలపై శ్రీరెడ్డి కౌంటర్
క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తెచ్చి సంచలనం క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి విడతలుగా ఒక్కొక్కరిపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరెడ్డి తీరును తప్పు పట్టిన టాలీవుడ్‌లోని ప్రముఖ మహిళా నటిపై...
Telugu News
సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ (59) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు బ్రెయిన్‌స్ర్టోక్‌తో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. పలు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్...
Telugu News
తేజ సినిమాలో విలన్‌గా సోనూసూద్
అరుంధతి సినిమాలో బొమ్మాలి నిన్ను వదలా అనే డైలాగ్ వినిపించగానే మనకు సోనూసూద్ గుర్తుకు వస్తాడు. బలిష్టమైన శరీరంతో.. అఘోరా పాత్రలో తన అభినయంతో అందరిని భయపెట్టాడు సోనూసూద్. టాలీవుడ్ లో అనేక...
Telugu Big Stories
సెక్స్ రాకెట్ ఆరోపణలపై మాధవీలత ఘాటు వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం చికాగో సెక్స్ రాకెట్ టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. అమెరికాలో తీగ లాగితే టాలీవుడ్ డొంకంతా కదులుతోంది. మొన్నిటి వరకు క్యాస్టింగ్ కౌచ్ వివాదం...
Telugu News
రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న ప్రణీత
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది చిత్రంలో నటించి బాపు బొమ్మగా పేరు తెచ్చుకున్న నటి 'ప్రణీత'. ఈ చిత్రం తనకు మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Must read