English
Mega fans target Allu Arjun again
The tension between Allu Arjun and Mega fans grows as they accuse him of making contradictory statements regarding the National Award. The Mega Army, loyal to Chiranjeevi, Ram Charan, and Pawan Kalyan, continues to target Allu Arjun.
Telugu Trending
Pawan Kalyan డిమాండ్ వల్ల హరీష్ శంకర్ కు టెన్షన్!
Pawan Kalyan హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ త్వరలో పునఃప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ మధ్య కీలక సమావేశాలు జరిగగా.. పూర్తి డైలాగ్ వెర్షన్ సిద్ధం చేయాలని పవన్ సూచించారు.
Telugu Trending
Pawan Kalyan కి మళ్లీ అనారోగ్యం – మంత్రివర్గ సమావేశానికి హాజరుకాకపోవడానికి అసలు కారణం?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆరోగ్య సమస్యల కారణంగా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేదు. ఇటీవల ఆయన తరచుగా జ్వరంతో బాధపడుతున్నారు. తిరుమల కొండలపై యాత్ర చేసిన తర్వాత కూడా వెన్నునొప్పి, జ్వరంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Telugu Trending
Pawan Kalyan అసలు పేరు ఇదేనా? తెలియని నిజాలు బయటపెట్టిన జనసేనాని తల్లి
Pawan Kalyan అసలు పేరు అది కాదు అంటూ ఇటీవల ఆయన తల్లి అంజనా దేవి వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Telugu Trending
Pawan Kalyan: ఫ్యాన్స్ కోసం మళ్లీ పాట పాడనున్న డిప్యూటీ ముఖ్యమంత్రి
Pawan Kalyan హీరోగా, రాజకీయనాయకుడిగా చాలా సార్లు చూశాం. కానీ గాయకుడిగా చాలా తక్కువ సార్లు చూసుంటాం. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రసంగాల కోసం కాదు.. పాట కోసం మైక్ ను పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.
Telugu Trending
Pawan Kalyan, అన్నా లెజినోవా నెట్ వర్త్ కలిపితే ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
Pawan Kalyan అటు సినిమాలతోనూ ఇటు రాజకీయాలతోనూ బిజీగా ఉన్నారు. హీరోగా కొన్ని కోట్లు సంపాదించిన పవన్ కళ్యాణ్ నెట్ వర్త్ ఎంత ఉంటుందో తెలుసా?
Telugu Trending
Pawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది?
Pawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది?
గోపాల గోపాల, భీమ్లా నాయక్ ఇలా పలు మల్టీ స్టారర్ సినిమాలలో నటించారు Pawan Kalyan. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా పవన్ కళ్యాణ్ ఒక మల్టీస్టారర్ సినిమా చేయాల్సిందట.
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Must read