HomeTagsMahesh Babu

Tag: Mahesh Babu

spot_imgspot_img

చేతినిండా సినిమాలు.. కానీ డిప్రెషన్ లోకి వెళ్ళిన Mahesh Babu హీరోయిన్.. ఎందుకంటే!

Mahesh Babu హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవల తనపై వచ్చిన ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ డిప్రెషన్‌కి గురయ్యానన్నారు. కానీ 'లక్కీ భాస్కర్' విజయంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి బరిలో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

SSMB29 లాంచ్ కి మహేష్ బాబు వేసుకొచ్చిన కార్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

మహేష్ బాబు, రాజమౌళి కలయికలో భారీ సినిమా SSMB29 హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గ్లోబల్ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఈ చిత్రం, 2027, 2029ల్లో రెండు భాగాలుగా విడుదల కానుంది.

Hyderabad Metro లో Mahesh Babu అభిమానుల రచ్చ.. ఏం చేశారంటే!

సూపర్ స్టార్ Mahesh Babu అభిమానులు కొత్త సంవత్సరాన్ని విభిన్నంగా స్వాగతించారు. RTC క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్‌లో 'గుంటూరు కారం' ప్రత్యేక ప్రదర్శనలతో పాటు, హైదరాబాద్ మెట్రోలో "జై మహేశ్ బాబు" నినాదాలతో వేడుక జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవాళ లాంచ్ అవుతున్న SSMB29 గురించిన ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం SSMB29 జనవరి 2, 2025న ప్రారంభం కానుంది. 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతోంది.

SSMB29 సినిమాలో మహేష్ బాబు తో రొమాన్స్ చేసే బాలీవుడ్ తార ఎవరంటే!

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న SSMB29 కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఎంపిక అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఆఫ్రికన్ అడవులను కేంద్రంగా సాగే ఈ గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ సినిమా 2025 ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.

9 South Indian actors with private jets worth crores

South Indian cinema stars are not only admired for their acting prowess but also for their extravagant lifestyles. Several renowned actors like Ram Charan, Allu Arjun and Prabhas own private jets worth crores, showcasing their luxurious way of life.

Tollywood stars break records with ₹3000 crore earnings in 2024

Tollywood has had a stellar year at the global box office, with superstars like Mahesh Babu, Prabhas, Junior NTR and Allu Arjun driving the industry to generate over ₹3000 crore in revenue. This remarkable success comes as other Indian film industries face challenges, making Tollywood the leader in box office earnings.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img