HomeTelugu Newsకంగనా వ్యాఖ్యలపై ఘూటుగా స్పందిన తాప్సీ..

కంగనా వ్యాఖ్యలపై ఘూటుగా స్పందిన తాప్సీ..

11 3

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది బాలీవుడ్ తార కంగనా రనౌత్ డిజిటల్ స్టాఫ్ ఇటీవల నెపోటిజం అంశంపై నటి తాప్సీపై విమర్శలు గుప్పించింది. సినీ నేపథ్యం లేకుండా వచ్చిన కొంతమంది మూవీ మాఫియా దృష్టిలో బాగా ఉండాలని భావిస్తున్నారని కంగనపై దాడి చేస్తున్నారని తాప్సీ.. నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం అంటూ కంగన టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది

దీనికి తాప్సీ ఘాటుగా స్పందించింది. కొంతమంది మనుషులు మంచిలో కూడా చెడును చూస్తారని పరోక్షంగా చురకలు అంటించింది. కొందరు వ్యక్తులు మంచిలో కూడా చెడును చూస్తారని అలాంటి వ్యక్తుల్ని కూడా దేవుడు మంచిగానే చూస్తాడని అలాంటి వారి గురించి మనం ప్రార్థనలు చేయాలని వారు చెడ్డవారు అని తెలిసినప్పటికీ వారితో మనం చెడుగా ప్రవర్తించవద్దని వారు కూడా ఎదగాలని కోరుకోవాలని మన ప్రవర్తన ఎలా ఉండకూడదో వారిని చూసి తెలుసుకోవాలని పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu