నటి తాప్సీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తాప్సీ వాళ్ళ బామ్మ ఈ రోజు తుది శ్వాస విడిచారు. తాప్సీ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ లో గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఒక ఫోటోను పోస్ట్ చేసిన తాప్సీ “కుటుంబంలో పాత తరాల వారు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలి వెలతారు” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది.