HomeTelugu Trendingన్యూయర్‌ స్పెషల్‌: 'స్వాగ్ ఆఫ్ బోలా'

న్యూయర్‌ స్పెషల్‌: ‘స్వాగ్ ఆఫ్ బోలా’

SWAG of BHOLAA from BHOLA S

మెగాస్టార్ చిరంజీవి వరుప సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి మెహర్ రమేష్ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్’. 2022లో విడుదల కానున్న ప్రధాన చిత్రాలలో ఈ ప్రాజెక్ట్ ఒకటి. ప్రస్తుతానికి ఈ చిత్రం ఒక ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోలా’ అంటూ మేకర్స్ మెగా మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్‌లో చిరంజీవి తన ముఖాన్ని చేతితో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేతికి పవిత్రమైన దారాలను మనం చూడవచ్చు. చిరంజీవి ఇందులో ‘భోళా’గా కనిపించబోతున్నాడు. న్యూఇయర్ కానుకగా మేకర్స్ ఈప్రోమోను విడుదల చేశారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా చిరుతో రొమాన్స్ చేయనుంది. కీర్తి సురేష్ ఆయనకు సోదరిగా నటించబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu