HomeTelugu News42 ఏళ్ల వయసులో సుష్మిత వర్కౌట్స్‌.. వావ్!

42 ఏళ్ల వయసులో సుష్మిత వర్కౌట్స్‌.. వావ్!

6 4మాజీ విశ్వసుందరి సుష్మిత సేన్ ఇటీవల కాలంలో కాస్త బొద్దుగా మారింది. 42 సంవత్సరాల వయసులో సుష్మిత సేన్ ఇలా బొద్దుగా మారడంతో.. ఆమె అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారట. ఈ విషయం తెలుసుకున్న సుష్మిత.. వెంటనే జిమ్ లో తన కొవ్వును కరిగించే పనిలో పడింది. జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఓ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. గతం కంటే ఇప్పుడు చాలా స్లిమ్ గా ఉన్నానని, జీరో పర్సెంట్ ఫ్యాట్ అని చెప్తూ పోస్ట్ చేసింది. ఈ ఫోటోను ఆమె ఫ్యాన్స్ తెగ లైక్ చేస్తున్నారు. దీంతో ఇంస్టాగ్రామ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu