HomeTelugu Trendingప్రేమకు వయసు తో పని లేదు.. సురేఖ వాణి పోస్ట్‌ వైరల్‌

ప్రేమకు వయసు తో పని లేదు.. సురేఖ వాణి పోస్ట్‌ వైరల్‌

Surekha vani post goes vira
టాలీవుడ్ నటి సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది. ఇక ఈ మధ్య సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా వల్ల బాగా ఫాలోయింగ్ పెంచుకుంది. తన కూతురితో కలిసి పలు డాన్స్ వీడియోలను, ఫొటోలు బాగా షేర్ చేసుకుంటుంది. బ్యూటీలో సైతం తన కూతురికి పోటీగా తయారవుతుంది సురేఖవాణి. ఇక సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటుంది.

తన భర్త చనిపోయిన తర్వాత తను రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు కూడా వినిపించాయి. ఈ వార్తలు సురేఖ వాణి తోసిపుచ్చింది. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసుకుంది. అంతే కాకుండా ఓ ఫోటో కూడా షేర్ చేసుకోగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ప్రేమకు వయసు తో పని లేదు అంటూ ఆమె వయస్సు అనేది ప్రేమలో ఒక నెంబర్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఈపోస్ట్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu