సన్నీలియోన్ పెద్దల సినిమాల నుంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న ఈభామ తరువాత మెల్లిగా తనదైన శైలిలో సినిమాల్లో యాక్ట్ చేస్తూ అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నది. స్టార్ హీరోలు కూడా సన్నీలియోన్ తో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటె, సన్నీలియోన్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి విజయం సాధించింది. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న సన్నీలియోన్ ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటోంది. ఎలాంటి ఆసనాలనైనా ఈజీగా వేసే సన్నీలియోన్ కొత్తగా ఫిట్‌నెస్ కోసం ట్రైనర్ ను పెట్టుకొని ట్రైనింగ్ తీసుకుంటోంది. ఫుల్ బాడీని రింగ్స్ కలిగిన రోప్ పై తలకిందులుగా ఉంటూ ఆసనం వేసింది. సన్నీ లియోన్ చేసిన ఈ ఫిట్‌నెస్ ఆసనం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
Everyone always shows these perfect workouts. Well this is reality. Working out is difficult and a struggle. First time doing this. I’ll get better 🙂
Thanks Giuseppe for kicking my butt into shape. EMS training. pic.twitter.com/gw6V5MPsst— Sunny Leone (@SunnyLeone) March 6, 2020