Homeతెలుగు Newsసుహాసినికి మద్దతుగా పరిటాల సునీత ప్రచారం

సుహాసినికి మద్దతుగా పరిటాల సునీత ప్రచారం

7 22కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లిలో సుహాసినితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. నందమూరి బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించాలని కూకట్‌పల్లి ప్రజలను కోరారు.

సుహాసినికి మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పరిటాల సునీత అన్నారు. కూకట్‌పల్లి టీడీపీకు కంచుకోట అని.. ఆమె గెలుపు కోసం అందరూ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలు, మహిళల కష్టాల పరిష్కారంలో సుహాసిని ముందుంటారనే నమ్మకం అందరికీ ఉందని సునీతవెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu