HomeTelugu Trendingకమల్‌ మనవడి పాత్రలో స్టార్‌ హీరో..!

కమల్‌ మనవడి పాత్రలో స్టార్‌ హీరో..!

5 12ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో విశ్వ నటుడు కమల్ హాసన్ త్వరలో ‘ఇండియన్ 2’ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ మూవీకి ఇది కొనసాగింపు. సర్వత్రా ఆసక్తిని రేపుతున్న ఈ సినిమాలో స్టార్ హీరో శింబు కూడ నటిస్తున్నాడట. అది కూడ కమల్ హాసన్ మనవడి పాత్ర్ర కావడం విశేషం. అయితే ఈ వార్తపై ఇంకా అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇకపోతే ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె కూడ వయసు మళ్ళిన పాత్రలోనే కనిపించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu