HomeTelugu Big Storiesరాజమౌళి సెలబ్రెటీల బర్త్‌డే విషెస్‌

రాజమౌళి సెలబ్రెటీల బర్త్‌డే విషెస్‌

SS Rajamouli Birthday Wisheఈరోజు టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రాచరణ్ లకు అత్యంత సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే.. వీరిద్దరూ సూపర్ స్టార్లుగా ఎదిగేందుకు రాజమౌళి తీసిన సూపర్ హిట్ చిత్రాలు కూడా కారణమే. ఈ నేపథ్యంలో ‘వెరీ హ్యాపీ బర్త్ డే జక్కన్న. లవ్ యూ’ అంటూ తారక్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ‘విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకునే సక్సెస్ ఆయనది. గురువు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. లాట్స్ ఆఫ్ లవ్’ అని రాంచరణ్ ట్వీట్ చేశాడు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్‌మీడియా వేదికగా రాజమౌళికి పుట్టినరోజు విషెస్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu