HomeTelugu Big Storiesవెంకటేష్‌ను మామా అంటూ.. కామెంట్స్‌ పెట్టిన శ్రీరెడ్డి..!

వెంకటేష్‌ను మామా అంటూ.. కామెంట్స్‌ పెట్టిన శ్రీరెడ్డి..!

5 24శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ కౌంటర్లు స్టార్ట్ చేస్తుంది శ్రీరెడ్డి. తాజాగా హీరో వెంకటేష్‌పై ఈ అమ్మడు ఫోకస్ పెట్టింది. ఎఫ్-2 సినిమా హిట్ అంటూ పొగిడినట్టే పొగిడి.. వెంకీ మామా అంటూ వెటకారం మిక్స్ చేసింది.

“చినమామ, అదే మా వెంకీ మామ మూవీ పెద్ద హిట్ అంటగా.. కంగ్రాచ్యులేషన్స్ మామా, నా 90 డిగ్రీస్ డైలాగ్ కూడా వాడారంటగా”.. అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఇంతకీ శ్రీరెడ్డికి వెంకటేష్ మామ ఎలా అవుతాడు అనుకుంటున్నారా అంటే? ఆమధ్య క్యాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేసిన టైమ్ లో దగ్గుబాటి ఫ్యామిలీ పరువుని సోషల్ మీడియాలో పెట్టింది శ్రీరెడ్డి.

సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తో క్లోజ్ గా ఉన్న ఫొటోలను లీక్ చేసింది. కొన్నిరోజుల పాటు ఈ ఎపిసోడ్ కొనసాగినా చివరకు పెద్దలు సర్దుబాటు చేశారని టాక్. ఆ తర్వాత శ్రీరెడ్డి కూడా ఈ విషయంపై ఎక్కడా నోరు మెదపలేదు. చెన్నైకి చెక్కేసిన తర్వాత కేవలం పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీపైనే ఫోకస్ పెట్టి ఫేస్ బుక్ మెసేజ్ లతో రెచ్చిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు దగ్గుబాటి ఫ్యామిలీని టచ్‌ చేసింది.

అభిరామ్ తో తనకు సంబంధం ఉంది కాబట్టి.. సురేష్ బాబుని మామ అంటానంటోంది శ్రీరెడ్డి. అన్నయ్య సురేష్ బాబు పెదమామ అయితే, తమ్ముడు వెంకటేష్ చినమామే కదా. అదే లాజిక్ తో వెంకీని చినమామా అంటూ ట్విట్టర్ లో మెసేజ్ లు పెడుతోంది. వెంకీని శ్రీరెడ్డి టచ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu